భారతదేశం, జూలై 30 -- ఇండియాలో అఫార్డిబుల్ 7 సీటర్ ఫ్యామిలీ కారుగా గుర్తింపు పొందిన రెనాల్ట్ ట్రైబర్‌కి సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ అప్డేటెడ్ వర్షెన్ కస్టమర్స... Read More
భారతదేశం, జూలై 29 -- ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న కియా మోటార్స్ కొన్ని నెలల క్రితమే క్యారెన్స్ క్లావిస్ పేరుతో ఒక ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) కారును విడుదల ... Read More
భారతదేశం, జూలై 29 -- అమెరికా న్యూయార్క్‌లో కాల్పుల కలకలం రేగింది! సెంట్రల్ మ్యాన్‌హట్టన్‌లోని పార్క్ అవెన్యూ అనే స్కైస్క్రాపర్‌లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఈ ఘటన జరిగింది. న్యూయార్క్ పోలీస్ డ... Read More
భారతదేశం, జూలై 29 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 572 పాయింట్లు పడి 80,891 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 156 పాయింట్లు పడి 24,680 ... Read More
భారతదేశం, జూలై 29 -- భారతదేశంలో లక్షలాది మంది విద్యార్థులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రవేశం పొందడం ఒక కల. ఐఐటీలో చదవడం వల్ల వృత్తిపరమైన ఎదుగుదలే కాకుండా, అభివృద్ధి దృక్పథం ఉన్న వ... Read More
భారతదేశం, జూలై 29 -- భారత మార్కెట్లోకి షియోమీ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని తాజాగా లాంచ్ చేసింది. దాని పేరు రెడ్మీ నోట్ 14ఎస్ఈ. రెడ్మీ నోట్ 14 సిరీస్‌లోని మూడు మోడళ్ల (రెడ్మీ నోట్... Read More
భారతదేశం, జూలై 29 -- మిడిల్ క్లాస్ భారతీయులకు, 90's కిడ్స్‌కి కైనెటిక్ హోండా అంటే ఒక ఎమోషన్. కైనెటిక్ డీఎక్స్ స్కూటర్ని మీలో చాలా మంది నడిపే ఉంటారు. అయితే, ఈ మోడల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో... Read More
భారతదేశం, జూలై 29 -- దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా తన అతి చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. దాని పేరు ఎన్-వన్ ఈ (N-One e). ఇదొక సిటీ డ్రైవ్ కారు. ఈ కారు సెప్టెంబర్ నాటికి జపాన్‌లో అమ్మకాని... Read More
భారతదేశం, జూలై 29 -- మెరుగైన చదువు కోసం చాలా మంది భారతీయులు విదేశాలకు వెళుతుంటారు. అదే విధంగా.. అనేక మంది విదేశీయులు మన దేశానికి వస్తుంటారు. ఇలా వచ్చి.. ఇండియాలో చదువుకున్న వారిలో ప్రపంచ దేశాల నేతలు క... Read More
భారతదేశం, జూలై 28 -- ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్) షేర్ ధరలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. గత 5 రోజుల్లో దాదాపు 30శాతం పతనమైన ఈ స్టాక్, సోమవారం ట్రేడింగ్ సెషన్లో... Read More